నేడు విద్యారంగానికి ఘనమైన సేవలు అందిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన గొప్ప వ్యక్తి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి హాజరైన మరి టైం బోర్డ్ చైర్మన్ సత్య మాట్లాడుతూ నేడు ప్రభుత్వ విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చిన ఘనత మంత్రి లోకేష్ దక్కుతుందన్నారు విద్యారంగానికి భారీ బడ్జెట్ను కేటాయించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని దేని అన్నారు రికార్డు స్థాయిలో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు