హవేలీ ఘనపూర్ పిఎస్ పరిధిలో గల తోగిట గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ యొక్క కొడుకు మొండి సుధాకర్ వయసు అందాజా,17 సంవత్సరాలు కులం ఎస్సీ మాదిగ గారు సాయంత్రం నాలుగు గంటలకు వారి గ్రామంలో గల రామస్వామి కుంట నందు వారి గణేష్ మండలి లోని గణపతి నిమర్జనం చేయుటకు వెళ్లి గణపతి నిమజ్జనం చేసిన అనంతరం సుధాకర్ కనిపించడం లేదని గణపతి మండల నిర్వాహకులు చెబుతున్నారు ఇట్టి విషయం స్థానిక పోలీసుల వారికి తెలియజేయగా సంఘటన స్థలానికి వెళ్లి రామస్వామి కుంట నందు వెతుకుగా సుధాకర్ యొక్క మృతదేహం దొరికినది అట్టి మృతదేహము మెదక్ మార్చురికి తరలించుచున్నారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు