నంద్యాల జిల్లాలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజాము నుండి నాలుగు పోలీస్ స్టేషన్లో పరిధిలో పోలీసులు కార్డెన్సర్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధృపత్రాలని 41 మోటార్ సైకిల్ 37 మద్యం బాటిల్లు మూడు బీరు బాటిలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనుమానితులు రౌడీ శీటర్ల, తనిఖీలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై సైబర్ నేరాలు బాల్య వివాహాలు తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.