మెదక్ పట్టణంలో అదృశ్యమైన చిన్న శంకరంపేట మండలం కొండాపూర్ పదవీ ప్రాంతాల్లో కుళ్ళిన శవం ఆదివారం ఉదయం లభ్యమైనట్లు ఎస్ఐ నారాయణ వెల్లడించారు నిహాల్ ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తున్న మంగలి రేణుక కొండాపూర్ గ్రామానికి చెందిన యేసుతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఏసు ను పోలీసులు విచారిస్తున్నారు.