మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని గ్రామాలలో శాంతి భద్రతల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రూరల్ సీఐ తెలిపారు ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈనెల 27వ తేదీ నుండి ప్రతిష్టించిన విగ్రహాల నేపథ్యంలో వివిధ గ్రామాల కు సంబంధించిన మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు సమాచారం ఇచ్చి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు