Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: టాస్క్ సెంటర్ ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ నాలుగు వరకు పొడిగింపు

Peddapalle, Peddapalle | Sep 2, 2025
మంగళవారం రోజున జిల్లాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో టాస్క్ రీజినల్ సెంటర్ ఉచితంగా పలు టెక్నికల్ కోర్సులు శిక్షణ ఇస్తుందని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న టాస్క్ సెంటర్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ మేరకు టాస్క్ రీజినల్ ఇన్చార్జ్ టీ కౌసల్య మంగళవారం రోజున ఒక ప్రకటనలో ఈ అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలంటూ ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ నాలుగులోపు టాస్క్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us