ఆలూరు పట్టణంలో R&B గెస్ట్ హౌస్ ఈనెల 9 వ తేదిన జరిగే అన్నదాత పోరు పోస్టర్ ను విడుదల చేసిన, ఆలూరు MLA బుసినే విరుపాక్షి. ఆదివారం పోస్టర్లను విడుదల చేశారు. ఈనెల 9న జరిగే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.