Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ మున్సిపల్ ఛైర్మన్‌ అడువాల జ్యోతి భర్త లక్ష్మణ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Jagtial, Jagtial | Aug 27, 2025
జగిత్యాల కరీంనగర్ రహదారి కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి భర్త అడువాల లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలోని మహావీర్ ఆసుపత్రిలో ఉండగా బుధవారం సాయంత్రం 4 గంటలకు హాస్పిటల్ లో కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలీసుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ...వారి వెంట. కాంగ్రెస్ నాయకులు గాజంగి నదన్న , శీలం సురేందర్ , రఘువీర్ గౌడ్ , అద్నాన్ తదితరులు ఉన్నారు...
Read More News
T & CPrivacy PolicyContact Us