కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు గాను నిరసనగా బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఆదేశాల మేరకు మెట్ పల్లి కోరుట్ల మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మెట్ పల్లి మండల మరియు మెట్ పల్లి పట్టణ బీఆర్ఏస్ నాయకులు...