హైదరాబాద్ జిల్లా: కూకట్పల్లిలోని మహిలను కాళ్లు చేతులు కట్టేసి దారుణ హత్య చేసిన సంఘటన చోటు చేసుకున్న ఈ సందర్భంగా బుధవారం తెలిసిన వివరాల ప్రకారం స్వాన్ లెక్ అపార్ట్మెంట్లో నివసించే రేణు అగర్వాల్ (50) ను దారణంగా హత్య చేసిన దుండగులు కాళ్లు చేతులు కట్టేసి ప్రేజర్ కుక్కర్ తో తలపై బాది కత్తులతో పొడిచి హత్య చేశారు ఇంట్లో పని చేస్తే ఇద్దరు బిహారి యువకులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.