నరసాపురంలో ప్రధాన పంట కాలువ థామస్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 11 గంటలకు గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు, మహిళ మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.