పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మూసి వేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూసి వేయడం జరుగుతుందని తిరిగి సోమవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని అన్నారు.