ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 96 ఫిర్యాదులు స్వీకరణ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల వినతులు ఎస్పీకి వెల్లడించగా, ఆయన సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. సోమవారం వేదికకు వచ్చిన మొత్తం 96 ఫిర్యాదులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:ప్రభుత్వ ఉద్యోగ మోసం: నందికొట్కూరు తస్లీమా, కర్నూలు సాధిక్ కలిపి 6 మంది నుంచి రూ. 30 లక్షలు తీసుకుని మోసం చేసిన విషయం గురించి మురళీమోహన్ ఫిర్యాదు.ఇరిగేషన్ డిపా