చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రజలకు విజ్ఞప్తి ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు వారి హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నారని అలా లేని పక్షంలో నష్టాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలు తమ ఇళ్ల వద్ద వ్యాపార స్థలాలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలని అలాగే ఊర్లకు వెళ్లేవారు పోలీసు వారికి తెలిపితే నిగా ఏర్పాటు చేస్తారని పలుమార్లు ప్రజలకు తెలుపుతున్న ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు తద్వారా దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు అలాగే డిజిటల్ లాకింగ్ సిస్టం ఉపయోగించాలని ప్రజలకు తెలిపారు