పార్వతీపురం మన్యం జిల్లా కూనేరు గిరిజన పంచాయతీ ప్రజలతో పాటు మైదాన ప్రాంతా మహిళ ప్రయాణికులకు అన్ని విధాలుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విధంగా పార్వతీపురం నుండి కు నేరు నైట్ హాల్ట్ మరియు పార్వతీపురం నుండి లంజి గ్రామ వరకు బస్సు వేసి గిరిజన ప్రజలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అన్నారు ఈ సందర్భంగా శనివారం 3pవిలేఖరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు కాలంగా నిలుపుదల చేసిన బస్సులు మళ్లీ వేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామాల ప్రయాణికులు నేటిక 5 సంవత్సరాలు కాలంగా