కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యడావరం గ్రామంలో బుధవారం మద్యాహ్నం వ్యవసాయ పనులకి వెల్లిన తోమ్మిది మంది యువకులు అక్కడే చిక్కుకున్నారు.. జిల్లా అధికారులకి గ్రామస్తులు సమాచారం అందించడంలో గ్రామానికి రిస్కూ టిమ్ అదికారులు చేరుకున్నారు.. ప్రత్యేక పడవలో వెల్లి వరద నీటిలో ఉన్న తొమ్మిది మంది యువకులను రిస్కు టిం అదికారులు కాపాడారు.. అనంతరం వారికి గ్రామస్థులు, అ యువకులు కృతజ్ఞతలు తెలిపారు.