బీసీ డిక్లరేషన్ అమలు సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఈ నెల 15న కామారెడ్డిల సభ నిర్వహిస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులగనన శాస్త్రీయ బద్ధంగా జరిపినట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు లేకున్నా అభివృద్ధి కుంటూ పడకుండా కాంగ్రెస్ పార్టీ పాట పడుతుందని పేర్కొన్నారు.