రజక సామాజిక వర్గం స్వాభిమానం తో జీవించాలని బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. రజక ఆకాంక్ష సభలో మాధవ్ ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. సంత్ గాడ్కే బాబా వారసులం మనం అంటూ నినదించాలన్నారు.కులవృత్తులనూ గౌరవించి వారి కి అండాదండా అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాధవ్ నొక్కి వక్కాణించారు. దేవాలయాలు లో రజక సామాజిక వర్గానికి ప్రత్యేక స్థానం ఉంది.మన పూర్వీకులు దేవాలయాల కార్యకలాపాలు లో బహుజనులు కు ప్రత్యేక స్థానం ఇచ్చారని మాధవ్ వివరిస్తూ సంత్ గాడ్కే బాబా పేరుతో వాజపేయి ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో స్వచ్చత సుబ్రత కు గాడ్కే బాబా పేరుతో కార్యక్రమం నిర్వహించారnnaru❤