Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: పాణ్యం ఎన్ హెచ్ హైవేపై రోడ్డు ప్రమాదం బొలెరో వాహనం స్కూటర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Adoni, Kurnool | Aug 30, 2025
పాణ్యం NH-40 రహదారిపై నిత్యం ఏదో ఒక రోడ్డుప్రమాదం జరుగుతూ ప్రమాదాలకు నిలయంగామారింది. నిన్న బొలెరో బోల్తా పడి 13మందిగాయపడిన విషయం తెలిసిందే. కాగా శనివారంపాణ్యం డొంగు రస్తా సమీపంలో మరో బొలెరో వాహనంబైకును ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్నవ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఈ రహదారిపైప్రయాణం చేయాలంటేనే ప్రజలు, ప్రయాణికులు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us