శిక్షణ పూర్తిచేసుకూని అర్హత సాధించిన 48 మంది సర్వేయర్లకు ధ్రువీకరణ పత్రాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ పొందిన సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ.శ్రీకాంత్,సర్వే శాఖ ఎడి మన్యం కొండ,సర్వేయర్లు పాల్గొన్నారు.