Download Now Banner

This browser does not support the video element.

మోపిదేవి ఆలయానికి మంగళవారం ఒక్కరోజు 7,27,748 ఆదాయం లభించిందని తెలిపిన ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు

Machilipatnam South, Krishna | Sep 3, 2025
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి మంగళవారం ఒక్కరోజులోనే రూ. 7,27,748 ఆదాయం లభించిందని బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆలయ ఈవో మిడియాకు తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని, వివిధ సేవల టిక్కెట్ల ద్వారా ఈ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అలాగె భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us