నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల లో శుక్రవారం పారుమంచాల నుంచి లోడు చేసుకుని వెళుతున్న లారీ పారుమంచాల చెక్పోస్ట్ వద్ద మూల తిరుగుతుండగా లారీ టయరుపూర్తిగా నడి రోడ్డు పై భూమిలోకి కుంగిపోయి పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పారుమంచాల చెక్ పోస్టువద్ద ఈ దారుణం జరిగిందని అన్నారు,నాణ్యత లేని రోడ్లు వేస్తుంటే ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లను పనులను పరిశీలిస్తే ఇటువంటి దారుణాలు జరిగేవి కాదని అందుకు ప్రభుత్వం అధికారులు ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని జూపాడు బంగ్లా మండలం సిపిఎం కన్వీనర్ కర్ణ డిమాండ్ చ