Download Now Banner

This browser does not support the video element.

ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేత

India | Sep 6, 2025
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఇంద్రకీలాద్రి గుడిని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో శీన నాయకులు శనివారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి కవాటా బంధనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున ఆలయం తెరుచుకుంటుందని, ఉదయం ఎనిమిది గంటల 30 వరకు శుద్ధి స్వప్న అభిషేకం వంటి పూజ కార్యక్రమాలు జరుగుతాయి అని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us