54 డివిజన్ ప్రజల్ని ఇంటి పన్ను కట్టాలని వేధించడం సిగ్గుచేటని సిపిఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శాన్వాజ్ మండిపడ్డారు. గత 36 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం వారిని ఇంటి పన్ను కట్టమని అడగలేదని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ఈ విషయంపై దృష్టి పెట్టాలని సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోరారు