Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడి చేసిన యువకుడు, కేసు నమోదు

Sangareddy, Sangareddy | Jun 15, 2025
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు శనివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు నిందితుడిని సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us