Download Now Banner

This browser does not support the video element.

సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలుగా అండగా ఉంటుంది: కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్

Kodur, Annamayya | Sep 13, 2025
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గ్రామానికి చెందిన నూక మురళీమోహన్ రెడ్డి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.25,800 /- మంజూరైన చెక్కును వారి స్వగృహం నందు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* అందజేశారు. *అరవ శ్రీధర్ మాట్లాడుతూ* “ప్రజల కష్టాలలో అండగా నిలబడమే ధ్యేయంగా మాకూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు చంద్రబాబు నాయుడు .” అని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us