శాలిగౌరారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా బుధవారం జిల్లా ముఖ్య కార్యనిర్వాహన అధికారి బుధవారం సందర్శించారు .ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి పలు సూచనలను చేశారు. అదేవిధంగా వల్లాల గ్రామంలో సోప్ పీట్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి మండల విద్యాధికారి సైదులు ,హౌసింగ్ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ మండల ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.