Download Now Banner

This browser does not support the video element.

కలువాయిలో ఫ్లోరోసిస్ పై సిబ్బందికి అవగాహన కల్పించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ దివ్య

Gudur, Tirupati | Aug 26, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఫ్లోరోసిస్పై సూపర్వైజర్స్ ఏఎన్ఎం, ఆశాలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమనికి జిల్లా అధికారి డాక్టర్ దివ్య హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలోని చీపినాపి, పర్లకొండ గ్రామాలలో ఫ్లోరోసిస్ను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పరీక్షించి వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరిగిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us