సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం,సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పెనుబల్లి రైతువేదికలో పెనుబల్లి మండల పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.పెనుబల్లి మండల పరిధిలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ 98,55,00 లక్షల రూపాయలు,కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులు 34,03,944 రూపాయలు విలువ గల చెక్కులను నేడు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ లబ్ధిదారులకు అందించడం జరిగింది చెక్కులు పంపిణీ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలకు వివరించడం జరిగింది.