మంగళవారం వనపర్తి జిల్లా బుద్ధారం గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన వనపర్తి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కొరికి భయాందోళనలో విద్యార్థులు ఉన్నారని పాఠశాలలో ఎటు చూసినా వాటర్ లీకేజీలు గోడల పై పాకరా పేరుకుపోయిందని విద్యార్థుల ఆరోగ్యం తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే పాఠశాలల్లో కలెక్టర్ సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు బాలరాజు హేమంత్ గిరి తదితరులు ఉన్నారు.