సింగనమల మండలాన్ని కలిసికట్టుగా పనిచేసే అభివృద్ధి చేస్తామని ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో సాధారణ సభకు సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ యోగేశ్వరి ప్రజాప్రతిని అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు.