Download Now Banner

This browser does not support the video element.

అమలాపురం లో ఆటో కార్మికుల బంద్ విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపు

Amalapuram, Konaseema | Sep 10, 2025
కూటమి ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రా ఆటోవాలా అమలాపురం యూనియన్ అధ్యక్షుడు రాయుడు ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న అమలాపురం నల్ల వంతెన వద్ద నిర్వహించే నిరాహార దీక్ష విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us