కాకినాడ, సెప్టెంబర్ 13: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) వల్ల ఎంతోమంది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రస్తుతం అది నష్టాలు బాటలో ఉందని దానిని లాభాల్లో తీసుకొచ్చేలా కృషి చేయాలని బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు)కి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. శనివారం మనోహర్ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ బ్యాంకు చాలా నష్టాల్లో ఉందని దానిని లాభాల్లో తీసుకొచ్చేందుకు పాలకవర్గం కృషి చేయాలని మనోహర్ సూచించారు. సహకార రంగంలో ఎ