మాజీ పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి పై ఆయన పిఆర్ఓ గా పని చేస్తున్న వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేశారు.. నెల్లూరు నగరంలోని బిఆర్ అంబేద్కర్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మిన వాళ్లను మోసం చేయడంలో ఆదాల దిట్టని ధ్వజమెత్తారు.ఆదాల ఒక నయ వంచకుడు మోసగాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సార్