మహానంది పుణ్యక్షేత్రం భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని వినాయక చవితి వేడుకల్లో ప్రజలు మునిగిపోయారు. స్వల్పంగా భక్తులు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకార్చన పూజలు చేసుకుంటున్నారు. మహానంది ఆలయంతో పాటు వినాయక నంది, గరుడ నందిలో భక్తులు పూజలు చేశారు.