మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలో లారీకి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో లారీ డ్రైవర్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ సంఘటన స్థలంలోనే బాధితులు ఆందోళనకు దిగారు గురువారం రాత్రి 11 గంటలకు ఆందోళన కొనసాగుతూనే ఉంది.