ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు మండలంలోని ఖమ్మం పల్లి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్నరనే సమాచారం మేరకు మానేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరీన్ సాయి పట్టుకొని ముత్తారం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలించినట్లయితే ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని అన్నారు