జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో "చంద్ర గ్రహాణం" సందర్భంగా ఉదయత్ పూర్వం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం 10 గంటలకు మహాదేవునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి మహాదేవునికి ఇష్టమైన అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పలు పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించి నక్షత్ర హారతిని స్వామివారికి సమర్పించారు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదము అందజేసి ఆశీర్వాదాన్ని అందజేసిన ఆలయ అర్చకులు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలామాసు గంగాధర్, భక్తులు తదితరులు పాల్