డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేను నందికొట్కూరు ఎమ్మెల్యేగా అయ్యానని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు,నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ మరియు జాతీయ నాయకుల విగ్రహాలను ఎమ్మెల్యే, నందికొట్కూరు ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.ముందుగా అతిథులకు గ్రామంలో భారీగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ విద్య,పశు సంపద,పాడ