గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటినగరం మండలం సురేంద్ర నగరం పంచాయతీ పరిధిలోని, సురేంద్ర నగరం వేపగుంట తిరుమల కుప్పం గ్రామస్తులు గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు క్వారీ కి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వెంకటేష్ రెడ్డి అనే అతను నడుపుతున్నాడని దీని ద్వారా మూడు గ్రామాలకు కాలుష్యం అధికంగా ఉండడం అలాగే భారీ వాహనాలు వెళ్లడం వల్ల తీవ్ర శబ్ద కాలుష్యం రోడ్ల దెబ్బ తినడం నీరు కలుషితం అవ్వడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పశువులు జంతువులు నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా