నల్లగొండ జిల్లాలో ఈనెల 13న జాతీయ మోగా లోక్ లోకు అదాలత్ నిర్వహిస్తున్నట్లు నల్లగొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీ పడదగిన కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ లోక్ అదాలతో డిడి పెట్టి కేసులను పరిష్కరించుకొని సీజ్ చేసిన వాహనాలు మొబైల్ ఫోన్లో తిరిగి పొందవచ్చు వివరాలకు కోర్టు సిబ్బందిని సంప్రదించాలన్నారు.