జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఆక్సయ్ పల్లి తోపాటు నక్కలపేట్ చెరువుగూడెం, దుబ్బల గూడెం లలో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా చోట్ల అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగు అధికారులు, ఎంపిడిఓలతో చర్చించారని తెలిపింది.ఇప్పటికే మంజూరు ఐన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. అభివృద్ధి.పనుల విషయంలో....