రావులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్ (40) తన భార్య ఏంజలీనా జెన్నీఫర్ థామస్ ను ప్రతిరోజు తాగి వచ్చి వేధించేవాడు. ఈ వేధింపులు తాళలేక మంగళవారం తన భర్తపై ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించింది. అతను గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.