తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం సత్తనపల్లిగుడం గ్రామంలో చిన్నయ్య అనే వ్యక్తి ఇంట్లో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగలు వెండిని చోరీ చేయడంతో చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.