Download Now Banner

This browser does not support the video element.

రాజానగరం: గోకవరం కాంప్లెక్స్ వద్ద ఉన్న విగ్నేశ్వరుని మండపాన్ని పరిశీలించిన పోలీసులు

Rajanagaram, East Godavari | Aug 27, 2025
గోకవరం మండలంలో గణపతి ఉత్సవాలను పోలీసు అధికారులు బుధవారం పరిశీలించారు కాంప్లెక్స్ వద్ద ఉన్న విజ్ఞేశ్వరుని సందర్శించారు. ఏ ఎస్ పి చెంచారెడ్డి, డీఎస్పీ శ్రీకాంత్ ఇతర పోలీస్ సిబ్బందిని కమిటీ సభ్యులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. రాజమండ్రి అర్బన్ అడిషనల్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us