కాకినాడలోని కొండయ్య పాలెం ఓవర్ బ్రిడ్జి సమీపంలో శారదా దేవి అమ్మవారి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని కానిస్టేబుల్ తీసే ప్రయత్నం చేశారు దేంతో అక్కడ రంగ అభిమానులకు పోలీసులకు మధ్య తోపులాట సంభవించింది అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి.