రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే దమ్మున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనని భవిష్యత్తు ముఖ్యమంత్రి ఆయనని గోపాలపురం జనసేన ఇన్చార్జి సువర్ణ రాజు పేర్కొన్నారు .మంగళవారం సాయంత్రం గోపాలపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాళ్ళని కోటి మీ ప్రభుత్వం అధికారుల్లోనికి వచ్చిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదన్నారు.