నంద్యాల నూనపల్లె బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపి వివరాల మేరకు.. నంద్యాల నూనపల్లె ఫ్లై ఓవర్ వద్ద గుర్తుతెలియని వాహనం వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతుని వివరాలు తెలియాల్సి ఉంది