Download Now Banner

This browser does not support the video element.

మిడుతూరు కడుమూరు చౌట్కూర్ గ్రామాల్లో: వ్యవసాయ అధికారులు యూరియా నిల్వ పై తనిఖీలు

Nandikotkur, Nandyal | Aug 25, 2025
నంద్యాల జిల్లా మిడ్తూర్ మండలం లోని చౌట్కూరు, కడుమూరు గ్రామాలలో సోమవారం యూరియా ఇండస్ట్రాయిల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఆల్ సఫా టొబాకో ఇండస్ట్రీస్ కడుమూరు , సౌదీ జయప్రతాపరెడ్డి NLM ప్రాజెక్ట్ చౌట్కూరు లో కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సహాయ సంచాలకులు ( ADA) M. గిరీష్ గారు, మండల వ్యవసాయ అధికారి M. పీరు నాయక్ గారు , మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసులు గారు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, పశువైద్య అధికారి మరియు పోలీస్ సిబ్బంది , ఆయా గ్రామాల పరిశ్రమల సిబ్బంది పాల్గొనడం జరిగింది,ఈ కార్యక్రమం లో ADAమాట్లాడుతూపరిశ్రమలలో బీడీ పొగాకులో ఎటువంటి యూరియా వాడటం లేదని
Read More News
T & CPrivacy PolicyContact Us