కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.. డప్పు చప్పులతో నృత్యాలతో మండల కేంద్రంలోని పురవీధుల గుండా గణేష్ ఉత్సవ మూర్తులు తిరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.